Cricket Australia Announce World Cup 2023 Team: ఐసీసీ ప్రపంచకప్ 2023లో లీగ్ దశ ముగిసింది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి. ఈ నాలుగు జట్లు నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఆడనున్నాయి. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనుండగా.. కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఢీకొంటాయి.…