BVSN Prasad Seeks Janasena Ticket in Godavari Districts: పొత్తుల సంగతి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 2024 ఎన్నికలకు జనసేన అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. మొన్నటి వరకు సీఎం అవ్వడం కుదురుతుందా? లేదా? అనే మీమాంసలో ఉన్న పవన్ ఇప్పుడు కాబోయే సీఎం తానే అన్నట్టు మాట్లాడుతూ తన పార్టీ శ్రేణులలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాలు పక్కన పెట్టేసిన పవన్ వారాహి యాత్రలో ఉన్నారు. గోదావరి జిల్లాల్లో…