Car Loan Planning: ఎంతో మంది మధ్యతరగతి జనాల కలల స్వప్నం సొంత ఇల్లు, కారు కొనుక్కోవడం. అయితే అందరూ ఈ కలను నిజం చేసుకోడానికి విశేషంగా కష్టపడుతారు. కానీ అంత కష్టపడి కొనుగోలు చేసే టైంలో ఈ విషయాలను పట్టించుకోకపోతే ఆ కష్టానికి విలువ లేకుండా పోతుందని చెబుతున్నారు నిపుణులు. మీరు కార్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే తొందరపడి కారు లోన్ తీసుకోకుండా ఇలా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఎలా ప్లాన్ చేసుకోవాలో…