మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన నెక్స్ట్ మూవీ “బటర్ ఫ్లై”తో ప్రేక్షకులను అలరించబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. టీజర్ కేవలం 40 సెకండ్లు మాత్రమే ఉన్నప్పటికీ సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇక టీజర్‌ను బట్టి చూస్తే కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. ఒ�