Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉంది. మరి డబ్బులు బాగా సంపాదించిన తర్వాత వాటిని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ మెంట్ చేయాలి కదా.. ఇప్పుడు రష్మిక కూడా అదే బాట పట్టేసింది. ఇప్పటికే స్టార్ హీరోయిన్లు సమంత, నయన తార లాంటి వారు తాము సంపాదించిన కోట్ల రూపాయలను కొన్ని రకాల బిజినెస్ ల మీద ఇన్వెస్ట్ చేశారు. రష్మిక తాజాగా పర్ఫ్యూమ్ బిజినెస్ లోకి ఎంట్రీ…