Hilo Design: ‘ఎవ్రీ మ్యాన్ హ్యాజ్ ఏ స్టైల్’ అంటారు. అంటే.. ఒక్కొక్కరిదీ ఒక్క శైలి అని అర్థం. ఆ స్టైల్‌కి తగ్గట్లు కాస్ట్యూమ్స్‌ని రూపొందించేందుకే ‘హిలో డిజైన్’ అనే ప్లాట్‌ఫామ్‌ని ఏర్పాటుచేసినట్లు సాహిత్ గుమ్మడి, మౌన గుమ్మడి తెలిపారు. హిలో డిజైన్ అనేది వినూత్నమైన దుస్తులు లభించే వేదిక. ముఖ్యంగా మగవాళ్లకు వాళ్ల ఫిజిక్, ప్రొఫైల్‌ని బట్టి సరైన క్లాతింగ్‌ని సూచిస్తుంది. న్యూ ఏజ్ పీపుల్‌కి నప్పే డ్రస్‌లను సజెస్ట్ చేస్తుంది.
NTV Business ICONS Exclusive Interview: 'కలారి క్యాపిటల్' ఫౌండర్ వాణి కోలా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. మన దేశ వ్యాపార రంగంలో వాణి కోలా అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరు. వెంచర్ క్యాపిటలిజానికి మార్గదర్శకురాలిగా పేరొందారు.