Home
Business News
Business News News
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
Petrol Diesel Rates: ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ‘యూఎస్ – ఇరాన్ పీస్ డీల్’ తర్వాత నుంచి చమురు ధరల్లో నిరంతర పతనం కొనసాగుతోంది. తాజా పతనంతో క్రూడాయిల్ ధరలు గత నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. యుద్ధ సమయంలో బ్యారెల్‌కు ఏకంగా 120 డాలర్ల మార్కును తాకి ప్రపంచాన్ని భయపెట్టిన చమురు ధరలు.. ఇప్పుడు ఏకంగా 77 డాలర్ల… -
Infosys Recruitment: ఇన్ఫోసిస్‌లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత డిమాండ్ పరిస్థితుల మధ్య కూడా ప్రతిభావంతులను ఆకర్షించడంలో పెట్టుబడులను కొనసాగించింది. ఇందులో భాగంగానే ఆర్థిక సంవత్సరం 2026లో కంపెనీ 20,000 మందికి పైగా కాలేజీ గ్రాడ్యుయేట్లను కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంది. దీంతో ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,25,000 మార్కును దాటింది. కంపెనీ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో మేనేజ్మెంట్ మాట్లాడూతూ.. ఆర్థిక సంవత్సరం 2026 క్రమశిక్షణతో కూడిన అమలుతో సాగిందని, స్థిరమైన కరెన్సీ ఆదాయంలో 3.1 శాతం… -
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్‌కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ త్వరలోనే సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరికీ సాధ్యంకాని విధంగా.. ‘ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్’ (World’s First Trillionaire) గా ఆయన అవతరించబోతున్నారు. రానున్న రోజుల్లో మస్క్ మొత్తం ఆస్తి విలువ ఏకంగా 1.11 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.92 లక్షల కోట్లకు పైగా) చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే వారం పబ్లిక్ ఇష్యూ (IPO)కి రాబోతున్న ‘స్పేస్ ఎక్స్’… -
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
Carlsberg IPO: భారతీయ ఐపీఓ (IPO) మార్కెట్లోకి మరో గ్లోబల్ దిగ్గజం ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బియర్ బ్రాండ్ ‘కార్ల్స్‌బర్గ్’ ఇండియా యూనిట్ త్వరలోనే దలాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టబోతోంది. డెన్మార్క్‌కు చెందిన ఈ మాతృ సంస్థ ‘కార్ల్స్‌బర్గ్ A/S’, తన భారతీయ వ్యాపార విభాగాన్ని పబ్లిక్ లిస్టింగ్ చేసేందుకు ఈ జూన్ నెలలోనే డ్రాఫ్ట్ పేపర్స్ (DRHP) అప్లై చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. రూ. 6,700 కోట్లు సేకరించే… -
BharatPe Flex Feature: భారత్‌పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు డబ్బు బదిలీకి మాత్రమే ఉపయోగించిన UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ఇప్పుడు క్రెడిట్ సదుపాయాలను కూడా అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో BharatPe, YES Bank కలిసి BharatPe Flex (Credit-on-UPI) అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించాయి. ఈ సేవ ద్వారా వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకపోయినా UPI ద్వారా చెల్లింపులు చేయగలుగుతారు. భారత్‌పే ఫ్లెక్స్ అంటే ఏమిటి? BharatPe… -
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
నెలాఖరు వచ్చిందంటే జీతం కోసం ఎదురుచూపులు.. బ్యాంక్ అకౌంట్లో మెసేజ్ పడిందంటే ఊరట.. ఆ ఊరటతోనే ఇంటి అద్దె, ఈఎంఐలు, పిల్లల ఫీజులు, కరెంట్ బిల్లులు, క్రెడిట్ కార్డ్ బకాయిలు అన్నీ వరుసగా తీర్చే జీవితం కోట్లాది ఉద్యోగులది. అయితే ఒకసారి ఊహించండి.. నెలకు ఒకసారి కాదు, నెలలోనే రెండు సార్లు జీతం వస్తే ఎలా ఉంటుంది? నెల 15న సగం జీతం, నెలాఖరున మిగతా సగం జీతం అకౌంట్లో పడితే ఉద్యోగుల జీవితం నిజంగా సులభమవుతుందా?… -
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) జారీ, యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఉద్యోగులకు మరింత సురక్షితమైన, పారదర్శకమైన సేవలను అందించేందుకు EPFO ఇప్పుడు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)ను తప్పనిసరి చేసింది. ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగులు తమ UANను ఇంటి నుంచే సులభంగా జనరేట్ చేసుకోవడంతో పాటు యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్ర ప్రభుత్వ UMANG (Unified Mobile Application… -
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణంపై ఆందోళనల నేపథ్యంలో రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నట్లు RBI ప్రకటించింది. RBI గవర్నర్ Sanjay Malhotra శుక్రవారం ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను ప్రకటించారు. మూడు రోజుల పాటు జరిగిన సమావేశం అనంతరం MPC సభ్యులందరూ ఏకగ్రీవంగా రెపో రేటును మార్చకుండా కొనసాగించాలని నిర్ణయించారు.… -
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్‌తో మన జీవితాలే మారిపోవచ్చు!
Gold Recycling Explained: ఆ మధ్య ప్రధాన మంత్రి మోడీ.. సంవత్సరం పాటు బంగారం కొనొద్దని పిలుపునిచ్చారు కదా…? మరి భారతీయులంతా కొనడం మానేశారా..? గోల్డ్ మార్కెట్లు కాస్త డల్ అయిన మాట వాస్తవమే గానీ పూర్తిగా పడిపోలేదు.. మరి ఇంత కాలం కొన్న బంగారం సంగతేంటి..? ఇంటి బీరువాల్లో… బ్యాంకు లాకర్లలో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని వాడుకలోకి తెచ్చామా ? దీని వల్ల ఎంత ఉపయోగం ఉందో మీకు తెలుసా…? రండి…గోల్డ్ రీసైక్లింగ్ అంటే… -
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
Rupee Crash Explained: విదేశాల్లో చదువు… ఆపై అక్కడే ఉద్యోగం…చాలామంది భారతీయ విద్యార్థుల కల. కానీ ఆ కల ఇప్పుడు ఎంతోమందికి పీడకలగా మారుతోంది. చేతిలో యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఉన్నా.. జేబులో ఉన్న డబ్బులు సరిపోవడం లేదు. పడిపోతున్న రూపాయి విలువ విదేశాల్లో మన విద్యార్థుల కడుపు మాడుస్తోంది. కనీసం ఒక్కపూట భోజనం కోసం వాళ్లు పడుతున్న ఆకలి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. డాలర్ పౌండ్ల దెబ్బకు విదేశాల్లో మన విద్యార్థుల పరిస్థితి రోజురోజుకు…
తాజావార్తలు
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!