Home
Business News
Business News News
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
Warren Buffett: ప్రపంచ స్టాక్ మార్కెట్లను శాసించిన పెట్టుబడుల పితామహుడు, ఇన్వెస్ట్మెంట్ రంగంలో రికార్డులను తిరగరాసిన దిగ్గజం వారెన్ బఫెట్ అనూహ్య నిర్ణయంతో అంతర్జాతీయ వాణిజ్య వర్గాలను షాక్కు గురిచేశారు. దశాబ్దాల పాటు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మదుపర్లకు దిక్సూచిగా నిలిచిన ఆయన, తన సొంత సామ్రాజ్యం బెర్క్షైర్ హాత్వే ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు సంస్థ శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనతో గ్లోబల్ మార్కెట్లలో ఒక్కసారిగా సంచలనం మొదలైంది. తండ్రి… -
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రక్రియ ప్రారంభమైన రెండో రోజునే ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన పొందింది. ఈ ఐపీఓ ప్రారంభమైన రెండు రోజుల్లోనే 100 శాతానికి పైగా భర్తీ అయింది. ప్రస్తుతం ఈ ఐపీఓ మొత్తం 2.04 రెట్లు పైగా సబ్స్క్రైబ్ కాగా, రిటైల్ కోటా కూడా పూర్తిగా నిండిపోయింది. దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం వరకు గడువు ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. ఈ ఐపీఓలో రిటైల్ కేటగిరీ 1.07 రెట్లు, క్యూఐబీ… -
TATA Group: టాటా సన్స్కు ఆర్బీఐ ఊహించని షాక్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి టాటా గ్రూప్నకు ఎదురుదెబ్బ తగిలింది. టాటా సన్స్ తన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) లైసెన్స్ను సరెండర్ చేయడానికి పెట్టుకున్న దరఖాస్తును ఆర్బీఐ అధికారికంగా తిరస్కరించింది. దీంతో ఈ దిగ్గజ కంపెనీ షేర్ మార్కెట్లో పబ్లిక్ లిస్టింగ్ కావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట షరతులను పూర్తి చేయని కారణంగా మార్చి 2024లో టాటా సన్స్ సమర్పించిన డి-రిజిస్ట్రేషన్ అర్జీని రద్దు చేసినట్లు కంపెనీ… -
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
ఇండియాలో చాలామంది కుటుంబాలు ప్రతినెలా జీతం వచ్చిన వెంటనే కొంత డబ్బును పొదుపు చేస్తుంటారు. భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో దాచుకుంటారు, మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, షేర్లు కొంటారు. కానీ ఇదే సమయంలో మరో విషయం కూడా వేగంగా జరుగుతోంది. మనం దాచుకునే డబ్బు కంటే మనం చేసే అప్పులు మరింత వేగంగా పెరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం ఒక కుటుంబం దగ్గర వంద రూపాయల ఆర్థిక… -
Reliance Bonds: డబ్బు దాచేవారికి రిలయన్స్ బంపర్ ఆఫర్.. 7.47% వడ్డీపై ఈ విషయాలు తెలుసుకోండి!
Reliance Bonds: దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయ డెట్ మార్కెట్లో భారీ ఫండ్ రైజింగ్కు రెడీ అవుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ దాదాపు మూడేళ్ల విరామం తర్వాత భారత రూపాయి బాండ్ మార్కెట్లోకి తిరిగి అడుగుపెడుతోంది. ఆయిల్ నుంచి టెలికాం వరకు విస్తరించిన కంపెనీ వ్యాపారాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారీగా నిధులు సమీకరించే వ్యూహాన్ని రూపొందించినట్లు సమాచారం. మర్చంట్ బ్యాంకర్ల సమాచారం ప్రకారం.. ఈ బాండ్… -
Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
Subhash Chandra: ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్రా చిక్కుల్లో పడ్డారు. రూ.1,322 కోట్ల బ్యాంకు లోన్కు సంబంధించిన మోసం కేసులో ఆయనతో పాటు పలువురిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్రిమినల్ కుట్ర, నమ్మకద్రోహం, క్రిమినల్ మిస్కండక్ట్ తదితర ఆరోపణలపై వారిపై కేసు నమోదైంది. రూ.980 కోట్ల అసలు లోన్.. రూ.1,322 కోట్లకు చేరిన బకాయి ఎల్ఐసీ హౌసింగ్… -
Ratan Tata: ఆ రూ.10,000 కోట్ల సంపద.. ఎవరికి దక్కనుంది? రతన్ టాటా ఆస్తి వెనుక ఊహించని ట్విస్ట్!
Ratan Tata: రతన్ టాటా మరణానంతరం ఆయన వారసత్వానికి సంబంధించిన అంశం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. టాటా సన్స్లో ఆయనకు ఉన్న సుమారు రూ.10,000 కోట్ల విలువైన షేర్లపై వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2న మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ తీసుకున్న నిర్ణయంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదానికి ప్రధాన కారణం.. రతన్ టాటా తండ్రి నవల్ టాటా గతంలో పెట్టిన కొన్ని కీలక షరతులేనని సమాచారం. అసలు వివాదం ఏంటంటే.. 1989లో… -
Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
Mukesh Ambani: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధమవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన డిజిటల్, టెలికాం విభాగం రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ భారీ పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు చేస్తోంది. నవరాత్రి, దీపావళి పండుగల సీజన్లో సుమారు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.37,000–40,000 కోట్లు) విలువైన మెగా ఐపీఓను తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సెబీ నుంచి డ్రాఫ్ట్ పేపర్లకు అనుమతి లభించడంతో జియో ప్లాట్ఫామ్స్ తుది తేదీలను ఖరారు చేసే… -
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
LPG Cylinder: సెప్టెంబర్ 1 నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. నెల ప్రారంభంలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.9.50 చొప్పున ధర పెంచాయి. దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలు, బేకరీలు, స్వీట్ షాపులు, ఇతర వాణిజ్య సంస్థలపై ఇంధన వ్యయం కొంత మేర పెరగనుంది. కొత్త ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2,738 నుంచి రూ.2,747.50కి పెరిగింది. చెన్నైలో… -
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
Lenskart Investors: స్టాక్ మార్కెట్లో లెన్స్కార్ట్ షేర్లు ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు మార్కెట్లో కొత్త సంస్థగా అడుగుపెట్టిన లెన్స్కార్ట్.. ఇప్పుడు ఐవేర్ రిటైల్ రంగంలో కీలక ప్లేయర్గా ఎదిగింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ నోమురా లెన్స్కార్ట్ షేరుపై బుల్లిష్గా ఉంది. కంపెనీపై కవరేజ్ ప్రారంభించిన నోమురా.. ‘బై’ రేటింగ్ ఇచ్చింది. అలాగే ఒక్కో షేరుకు రూ.888 టార్గెట్ ప్రైస్ను నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని చేరితే.. గత ముగింపు ధరతో పోలిస్తే ఇన్వెస్టర్లకు…
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు!
-
India-Modi: ఆసియా టాప్-3లో భారత్.. అత్యంత సమర్థవంతమైన నేతల్లో రెండో స్థానంలో మోదీ!
-
Bhogi Trailer: భోగి ట్రైలర్లో కథ చెప్పేశారుగా? ఆ మర్డర్స్ వెనక కుట్ర?
-
Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
-
Nara Lokesh: ఏపీని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా తీర్చిదిద్దుతాం.. లోకేష్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!