తెలుగు సినిమా పరిశ్రమలో తన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్న ఆనంది, తాజాగా తన కొత్త చిత్రం ‘గరివిడి లక్ష్మి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం, ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ ఒక భావోద్వేగ ప్రయాణంగా రూపొందుతోంది. ఇటీవల ‘నల జిలకర మొగ్గ’ చిత్రంతో ఉత్తరాంధ్ర జానపద సౌరభాన్ని అందంగా చూపించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు…
'ప్రేమకావాలి'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ విజయవంతంగా పుష్కరాకాలం పూర్తి చేశాడు. తాజాగా అతను నటించిన వెబ్ సీరిస్ 'పులి మేక' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 'సి.ఎస్.ఐ. సనాతన్' మూవీ మార్చి 10న విడుదల కాబోతోంది.