ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పై రోజు రోజుకు భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. నిన్న బన్నీ బర్త్ డే సందర్బంగా విడుదలైన టీజర్ ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించింది. ముఖ్యంగా చీర కట్టుకొని లేడీ గెటప్‌లో అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ మాములుగా లేదు.. అందరికీ తెగ నచ్చేసింది.. ఈ టీజర్ లో చూపించిన ఓ సీన్ కు సంబందించిన ఓ…