మాస్ మహారాజా రవితేజ మరో ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్‌తో తన అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. “రామారావు ఆన్ డ్యూటీ” అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు రామ నవమి సందర్భంగా ఈ చిత్రంలోని మొదటి పాట “బుల్ బుల్ సారంగ్”ను విడుదల చేశారు మేకర్స్. సామ్ సిఎస్ కంపోజ్ చేసిన ఈ పాటలో సింగర్ సిద్ శ్రీరామ్ అద్భుతమైన గాత్రాన్ని అందించారు. పాట వినడానికి చాలా బాగుంది.…