ల్యాప్ టాప్ లలో వర్క్ చేసుకునే కొంతమందికి ఖరీదైన పవర్ ఫుల్ ల్యాప్ టాప్ లు అవసరం లేదు. విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ మీ పనిలో ఎక్కువ భాగం Chromebook వంటి Android ల్యాప్‌టాప్‌లో సౌకర్యవంతంగా చేయవచ్చు. ప్రస్తుతం, Chromebook ల్యాప్‌టాప్‌లను రూ. 12,499 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మీ రోజువారీ పనులను సులభంగా చేసుకోవచ్చు. HP-Lenovo వంటి మోడల్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. Also Read:Muslim Countries Alliance: ఇజ్రాయెల్‌కు చెక్…