Samsung Galaxy M06: శాంసంగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు మోడల్స్ ను లాంచ్ చేసిన శాంసంగ్ తాజాగా మరో రెండు ఎంట్రీ లెవల్ 5G ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో గెలాక్సీ M06 5G మోడల్ అత్యంత తక్కువ ధరలో లభించగా, గెలాక్సీ M16 5G మోడల్ మరింత మెరుగైన స్పెసిఫికేషన్‌లతో అందుబాటులోకి వచ్చింది. Read Also: Caste…
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ‘స్మార్ట్‌ఫోన్’ ఓ అత్యవసర వస్తువుగా మారింది. స్మార్ట్‌ఫోన్ లేనిదే ఒక్క రోజు కూడా గడవని పరిస్థితి నెలకొంది. కాల్స్ మాట్లాడటానికి మాత్రమే కాదు.. ఆఫీస్ వర్క్, లావాదేవీలు, సమాచారం, ఫుడ్ ఆర్డర్ ఇలా ఎన్నింటి కోసమో స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి అయింది. ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉండడంతో అందరూ 5జీ స్మార్ట్‌ఫోన్‌లే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి తక్కువ ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు కొన్ని అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం. Motorola…
Best 5G Smartphones under 15000 india: ఈ కామర్స్ సైట్స్ పుణ్యమాని దసరా పండుగ ముందుగానే వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సేల్స్ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించగా.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ను అమెజాన్ ఆరంభించింది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. దాంతో చాలా తక్కువ ధరకే కొన్ని స్మార్ట్‌ఫోన్స్…