గంటలు గంటలు ఫోన్ వాడుతుంటారు. అయితే బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు పదే పదే ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ కోసం కంపెనీలు 7000mAh బ్యాటరీతో మొబైల్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. మీరు భారీ బ్యాటరీ ఉన్న ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, 5000mAh లేదా 6000mAh కాకుండా 7000mAh బ్యాటరీ కలిగిన 5 అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. క్రేజీ ఫీచర్లతో బ్రాండెడ్ కంపెనీల ఫోన్లు లభిస్తున్నాయి. ధర…
లేటెస్ట్ ఫీచర్ల కోసం కొందరు కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరికొందరు తమ ఫోన్ పాతబడిందని, పనితీరు సరిగా లేదని ఫోన్లని మారుస్తుంటారు. ఇలాంటి వారికి గోల్డెన్ ఛాన్స్. మీరు ఈ మధ్యకాలంలో కొత్త మొబైల్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే మతిపోగొట్టే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌లో GOAT సేల్ ప్రారంభమైంది. ఇది జూలై 17 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు…
Best Battery Smartphones: ప్రస్తుత రోజుల్లో ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం వెతికే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎక్కువ గంటల పాటు మొబైల్ ను వినియోగించడం, గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా వాడకం వంటి అంశాల వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతోంది. ఇలాంటి సందర్భాల్లో వేగంగా ఛార్జ్ అయ్యే, అలాగే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఫోన్ల కోసం వినియోగదారులు చూస్తున్నారు. మరి అలంటి వారికి రూ. 20,000 లోపు…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. వచ్చే వారం రెండు చౌకైన 5G ఫోన్‌లు భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వీటి ధర రూ. 10 నుంచి 15000 వరకు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో అద్భుతమైన ఫీచర్లను పొందబోతున్నారు. మొదటి ఫోన్ రియల్‌మీ నార్జో 80 లైట్ 5G. ఇది జూన్ 16న భారత మార్కెట్లోకి విడుదల కానుంది. రెండవ ఫోన్ iQOO Z10…
Realme 14 Pro Series: మొబైల్ రంగంలో అగ్రగామి ఉన్న కంపెనీ కంపెనీలలో రియల్‌మి ఒకటి. తాజాగా భారత మార్కెట్‌లోకి రియల్‌మి 14 ప్రో 5G సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో రెండు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. అవే రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో ప్లస్. వినియోగదారులను ఆకట్టుకునేలా కలర్ ఛేంజింగ్ వెర్షన్‌తో లాంచ్ చేసిన ఈ ఫోన్లు, ఆధునిక ట్రిపుల్ ఫ్లాష్ యూనిట్, 6000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో పనిచేస్తాయి. ఈ ఫోన్లకు…
Realme 14x 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ త్వరలో మార్కెట్లోకి తమ కొత్త 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. ఇందులో ముఖ్యమైనది రియల్‌మీ 14x 5G. ఈ డివైస్ 2024 డిసెంబర్ 18న భారత మార్కెట్లో విడుదల కానుందని సమాచారం. ముందస్తు వివరాలు ప్రకారం ఈ మొబైల్ హై-క్లాస్ స్పెసిఫికేషన్లతో వస్తోంది. ఇక ఈ ఫోన్ సంబంధించి స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. Also Read: Puspa 2 Collections: తగ్గేదేలే.. 10 రోజుల్లో…