Buchi Babu Sana Clarity On Being Part Of Pushpa2 Story Discussions: రీసెంట్‌గా సుకుమార్‌తో కలిసి బుచ్చిబాబు సానా ఏదో డిస్కషన్స్ చేస్తోన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప: ద రూల్’ సినిమా స్క్రిప్టుకి బుచ్చిబాబు సహకారం అందిస్తున్నాడనే వార్తలు తెరమీదకొచ్చాయి. చాలాకాలం నుంచి స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దే పనుల్లో ఉన్న సుకుమార్.. ఈ క్రమంలోనే తన శిష్యుడైన బుచ్చిబాబుని రంగంలోకి దింపి, అతని సహకారం…