కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ లో బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సిర్పూర్ లో గెలిచిన బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరిష్ బాబుకు అభినందనలు తెలిపారు. అ
బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బీఎస్పీ బహిరంగ సభలో ఆమె వ్యాఖ్యానించారు. అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ అని ఆమె తెలిపారు.
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని ఆయన ఆరోపించారు. ఎవరికీ ఓటు వేసిన అది బీఆర్ఎస్ కే పోతుంది.. బీఎస్పీ నాయకులపై తప్పుడు ఆరోపణలతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.