BSNL Launches Quantum 5G FWA: ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశీయ 5G సేవలకు అడుగు పెట్టింది. తాజాగా హైదరాబాద్ లోని ఎక్సేంజ్ వద్ద జరిగిన కార్యక్రమంలో Quantum 5G FWA (Fixed Wireless Access) సేవలను లాంచ్ చేశారు. ఈ ప్రారంభోత్సవంలో బిఎస్ఎన్ఎల్, దూరసంచార శాఖ (DoT) ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జరిగిన ట్రయల్స్‌లో 980 Mbps డౌన్ లోడ్, 140 Mbps అప్లోడ్ వేగాలు నమోదు…
BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కోట్లాది మంది కస్టమర్లకు షాక్ ఇవ్వబోతోంది. బిఎస్ఎన్ఎల్ తన కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను మూసివేయబోతోంది. బిఎస్ఎన్ఎల్ లో సూపర్‌హిట్‌గా నిలిచిన రూ. 201, రూ. 797, రూ. 2,999 ప్లాన్లు ఫిబ్రవరి 10 నుండి అందుబాటులో ఉండవు. కాబట్టి, ఈ ప్లాన్‌ల ప్రయోజనాలను పొందాలనుకుంటే వినియోగదారులు ఫిబ్రవరి 10 లోపు రీచార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్‌ల స్పెషాలిటీ ఏమిటో వివరంగా తెలుసుకుందాం. Also Read: Brown Sugar:…
BSNL Offer: భారతదేశ టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) విప్లవాత్మకంగా ముందుకు సాగుతోంది. తక్కువ ధరలలో నాణ్యమైన సేవలను అందించడంలో సంస్థ ముందుండి ప్రవేట్ టెలికం కంపెనీలకు పోటీలో నిలుస్తోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీఎస్‌ఎన్‌ఎల్ తాజా రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపోతే, మొబైల్ వినియోగదారులు కొందరు వారి ఇంట్లోనూ, అలాగే పని చేసే స్థలంలో వైఫై ఉండడంతో కేవలం కాల్స్, వ్యాలిడిటీ కొరకే రీఛార్జి ప్లాన్లను వెతుకుతున్నారు. ఈ పరిస్థితి తగ్గట్టుగా బిఎస్ఎన్ఎల్…
BSNL Recharge: కొత్త సంవత్సరం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు భారీ కానుకను అందించింది. ప్రభుత్వ టెలికాం కంపెనీ వినియోగదారుల కోసం రెండు కొత్త చౌక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఇందులో వినియోగదారులు అపరిమిత కాలింగ్, ఉచిత SMS, హై స్పీడ్ డేటా మొదలైన ప్రయోజనాలను పొందుతారు. బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్‌లు రూ. 215, రూ. 628 ధరలలో ప్రవేశపెట్టింది. ప్రైవేట్ టెలికాం కంపెనీల ఖరీదైన రీఛార్జ్‌లతో పోలిస్తే, బీఎస్ఎన్ఎల్ ఈ చౌక రీఛార్జ్‌లు మరింత చెల్లుబాటు,…
గతంలో చౌకగా అందించిన టెలికాం సేవలు ఇప్పుడు భారంగా మారాయి. బీఎస్ఎన్ఎల్ ఒక్కటే కాస్త అందుబాటు ధరల్లో ప్రీపెయిడ్ ప్లాన్లు అందిస్తోంది. స్వల్పకాలిక వాలిడిటీ కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలు కావాలనుకునేవారికి శుభవార్త. BSNL కొత్తగా రూ.87 ధరతో ప్రారంభించిన ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఎందుకాలస్యం వెంటనే చదివేయండి. బీఎస్ఎన్ఎల్ కేవలం 14 రోజుల చెల్లుబాటు కాలానికి అన్ని రకాల ప్రయోజనాలను అందించేలా రూ.87 ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌తో లభించే…