BSNL Recharge: మిలో ఎవరైనా బీఎస్ఎన్ఎల్ (BSNL) సిమ్ కార్డును ఉపయోగిస్తుంటే.. ముఖ్యంగా రెండో సిమ్ గా ఉపయోగిస్తున్నట్లైతే తక్కువ ధరలో వార్షిక రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, కేవలం రూ. 127 నెలవారీ ఖర్చుతో ఒక సంవత్సరం పాటు అపరిమిత కాలింగ్, డేటాను పొందుతున్న ఈ అద్భుతమైన ప్లాన్‌ను ఖచ్చితంగా ఎంచుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో ఎలాంటి OTT సబ్‌స్క్రిప్షన్ లేనప్పటికీ డబ్బుకు తగిన ప్లాన్‌గా నిలుస్తుంది. గత కొన్నిరోజులుగా ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ…