Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. రూ. 440 లక్షల కోట్లు దాటిన మార్కెట్ క్యాప్
- స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
- 79200 దాటిన సెన్సెక్స్
- రూ. 440 లక్షల కోట్లను దాటిన మార్కెట్ క్యాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market : భారత స్టాక్ మార్కెట్లో కొత్త నెల కొత్త వారం మొదటి ట్రేడింగ్ సెషన్ దాదాపు ఫ్లాట్ ఓపెనింగ్‌తో ప్రారంభమైంది. జూలై మొదటి ట్రేడింగ్ సెషన్ స్వల్ప పెరుగుదలతో ప్రారంభమైంది. దీనిని ఫ్లాట్ ఓపెనింగ్ అంటారు. అయితే మిడ్‌క్యాప్ ఇండెక్స్ రికార్డు గరిష్ట స్థాయికి చేరుకోగా, గ్రాసిమ్ షేర్ ఓపెనింగ్‌తో ఆల్ టైమ్ హైకి చేరుకుంది.
Read Also:France : ఫ్రాన్స్ లో భారీ ఎత్తున ఓటింగ్.. మాక్రాన్ కుర్చీకి ముప్పు?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉంది?
వారం మొదటి రోజు మార్కెట్లో కన్సాలిడేషన్ రేంజ్లో ట్రేడవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 10.62 పాయింట్ల లాభంతో 79,043.35 వద్ద ప్రారంభమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 17.65 పాయింట్ల లాభంతో 23,992.95 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే 24,043 స్థాయిని తాకింది.
Read Also:CM Chandrababu: మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్లకు అదే చివరి రోజు.. సీఎం వార్నింగ్
రూ.440 లక్షల కోట్లు దాటిన బీఎస్ఈ మార్కెట్ క్యాప్
బిఎస్ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 440.35 లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా తొలిసారిగా రూ. 440 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను దాటడంలో సక్సెస్ అయింది.
- Tags
- Bank Nifty
- BSE
- midcap
- Nifty
- nse
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!