టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ కు రాక్షసుడు తర్వాత హిట్ లేదు. వరుస సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ అనేది గగనం అయింది. ప్రస్తుతం రెండు సినిమాలను పట్టాలెక్కించాడు బెల్లంకొండ శ్రీనివాస్. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో భగవంత్ కేసరి వంటి హిట్ చిత్రాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించారు. మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానేర్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నట్టు అధికారకంగా…