Ravindra Jadeja: లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు చివరి రోజు ఉదయం ఆటలో ఉత్కంఠతో పాటు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సెషన్ ఆఖరి దశలో భారత బ్యాటర్లు వరుసగా ఔట్ కావడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ల టెంపరమెంట్ పెరిగిపోయింది. ఆ సమయంలో భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే మిగిలిన తరుణంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజాపై మాటల దాడికి దిగారు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, బ్రైడన్…
IND vs ENG: బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజున టీమిండియా ఓ మోస్తారుగా మంచి స్థానంలో ఉందనే చెప్పవచ్చు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ కి హీరోగా నిలిచిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో జట్టును నడిపించాడు. ఇక మొదటి రోజు భారత బ్యాటింగ్‌కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.…
NZ vs Eng: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ను 323 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ విజయంతో ఇంగ్లాడ్ పలు కీలక రికార్డులు నమోదయ్యాయి. ఈ విజయం న్యూజిలాండ్‌పై టెస్టు క్రికెట్‌లో 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ సాధించిన అతిపెద్ద విజయం. విజయానికి నిర్దేశించిన 583 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే…
NZ vs ENG: గత నెలలో టీమిండియాను భారతదేశంలోనే క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ కు భారీ షాక్ తగిలింది. తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను వారి సొంత గడ్డపైనే ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. న్యూజిలాండ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తలపడ్డాయి. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగిన ఈ మొదటి టెస్టులో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ముందర తలవంచాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్…