Rashmika Mandanna launches Anand Deverakonda’s Gam Gam Ganesha Song: “బేబీ” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ అదే ఉత్సాహంలో “గం..గం..గణేశా” మూవీతో మరో హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. యాక్షన్ కామెడీ జానర్ లో ఈ “గం..గం..గణేశా” సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ “గం..గం..గణేశా” సినిమా నుంచి బృందావనివే లిరికల్…