Home
Brs Vs Congress Clash
Brs Vs Congress Clash News
-
Balka Suman: బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్.. రిమాండ్ రిపోర్టులో ఏముదంటే..?
Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.. ఫస్ట్‌క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో బాల్క సుమన్‌కు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఈ రిమాండ్ కేసు డైరీలో సంచలన విషయాలు బయటపడ్డాయి.. ఏ1గా బాల్క సుమన్ ఉండగా.. ఏ2 మూల రాజిరెడ్డి, ఏ4 దోమ కొండ అనీల్, ఏ8 మామిడి లక్ష్మి కాంత్‌లను సైతం అరెస్టు చేశారు.. -
Balka Suman Arrest: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. క్యాతన్‌పల్లిలో హైడ్రామా!
Balka Suman Arrest: మంత్రి వివేక్ వెంకట స్వామి కాన్వాయ్‌పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత వాతావారణం కొనసాగుతోంది. పోలీసులు గేటు తీసుకుని లోపలికి వెళ్లే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. -
Bhadradri Kothagudem: బీఆర్ఎస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్ నేతలు.. కుర్చీలు, సామగ్రి దగ్ధం..
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంలో ఫర్నిచర్‌ని కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి అందులో వస్తువులను ధ్వంసం చేశారు. కుర్చీలు, జండాలు బయటికి తీసుకొచ్చి కాల్చేశారు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవనమని చెబుతున్నారు. మాజీ విప్ రేగా కాంతారావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చివేశారని… -
Kale vs Patnam Clashes: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వాగ్వాదం
Kale vs Patnam Clashes: వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం కొనసాగుతుంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే యాదయ్య మధ్య అగ్ని వేస్తే భగ్గుమంటుంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
-
Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
-
Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
-
US Midterm Elections 2026: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు.. ట్రంప్ పార్టీకి సర్వేలలో ఎదురుగాలి!
-
Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!