BroFirstSingle: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించగా .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.