ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ కారణంగానే మరణిస్తున్నారు. అవగాహన లోపం, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి కారణాలతో క్యాన్సర్ కేసులు ముదిరిన దశలో నమోదవుతున్నాయి. అయితే పరిస్థితిని సకాలంలో గుర్తించడం, వైద్యుల సలహాతో, ఈ వ్యాధికి చికిత్స చేయవచ్చు.
Broccoli Superfood: బ్రోకలీ.. ఇది కాలీఫ్లవర్ రకానికి చెందిన ఒక కూరగాయ. ఇది చూడడానికి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి, చూడడానికి కాలీఫ్లవర్ మాదిరిగానే ఉంటాయి. ఇక ఈ బ్రోకలీలో అనేక పోషక విలువలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక కొన్ని అధ్యయనాలు ఇందులో అనేక క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇక 100 గ్రాముల బ్రోకలీలో సుమారుగా 35 కాలోరీలు మాత్రమే ఉంటాయి. కానీ, ఇది కడుపుని…
ప్రతి ఒక్కరికి యవ్వనంగా కనిపించాలని, అందంగా ఉండాలని అనిపిస్తుంది. దీనికోసం రకరకాల మందులు వాడేవాళ్లు కూడా ఉంటారు. ఈ గొప్ప ఆహార పదార్థాన్ని మీ డైట్‌లో చేర్చుకుంటే మీరు 50 ఏళ్ల వరకు యవ్వనంగా కనిపిస్తారు. మీరు కూడా 50 ఏళ్ల వరకు యవ్వనంగా కనిపించాలంటే, మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా బ్రకోలీని చేర్చుకోవాలి.