ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో.. అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై, అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది ‘బ్రో’ మూవీ. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రీమేకే చిత్రాలే కాగా ఇప్పుడు ‘బ్రో’ కూడా రీమేక్ మూవీగానే రాబోతోంది. జూలై 28న ‘బ్రో’ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ దేవుడుగా కనిపించనున్నాడు. మెగా…