Jaanavule Lyrical Video Released: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న మూవీ ‘బ్రో’. జీ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలు, టీజర్, మొదటి పాట ‘మై డియర్ మార్కండేయ’కు అద్భుతమైన స్పందన కూడా వచ్చింది. ఇక ఈ…