మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారి ‘లూసిఫర్’ మూవీ కోసం మెగా ఫోన్ పట్టుకున్నాడు. మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన ‘లూసిఫర్’ మలయాళంలో ఘన విజయం సాధించింది. అంతేకాదు… ఇప్పుడు అదే సినిమాను చిరంజీవి తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. విశేషం ఏమంటే… ‘లూసిఫర్’ లాంటి పొలిటికల్ థ్రిల్లర్ ను తెరకెక్కించిన పృథ్వీరాజ్ మలియత్నంలో మాత్రం కామెడీ డ్రామాను ఎంచుకున్నాడు. ‘బ్రో డాడీ’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమాలోనూ మోహన్ లాలే కీలక…