Britney Spears officially separated with Sam Asghari: హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్నారు. భర్త సామ్ అస్గారితో ఆమె అధికారికంగా విడిపోయారు. వీరిద్దరూ విడిపోయిన 8 నెలల తర్వాత విడాకులు మంజూరయ్యాయి. బ్రిట్నీ, సామ్ పిటిషన్లపై లాస్ ఏంజెల్స్ న్యాయమూర్తి గురువారం (మే 2) తీర్పునిచ్చారు. మొత్తంగా పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. బ్రిట్నీ స్పియర్స్, సామ్ అస్గారి జంట…