Janaganamana: బ్రిటీష్ ఆర్కెస్ట్రాలో జనగణమణ అదిరిపోయింది. వంద మంది బ్రిటీష్ ఆర్కెస్ట్రాతో రూపొందించిన ఈ వీడియో చూస్తేంటే గూస్ బంప్స్ రావడం పక్కా. గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్ దీనిని రికార్డ్ చేశారు. కొత్త తరహా ఇన్‌స్టుమెంట్స్‌తో జాతీయగీతాన్ని రికార్డు చేశారు. లండన్ లోని అబ్బే స్టూడియోస్ లో దీనిని రూపొందించారు. ఇంత పెద్ద ఆర్కెస్ట్రాతో భారత జాతీయ గీతాన్ని రికార్డు చేయడం ఇదే తొలిసారి. ఈ వీడియోను రిక్కీ కేజ్ తన ఎక్స్ (ట్విటర్…