Trisha’s Brinda Web Series Teaser Out: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరో, హీరోయిన్స్ వెబ్ సిరీస్‌లలో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ చేరారు. ‘సౌత్ క్వీన్’ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. సూర్య మనో�