ఆ జంటకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.. అనతికాలంలోనే వ్యక్తిగతంగా కలుసుకున్నారు.. చూస్తుండగానే ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. అయితే, పెళ్ళయ్యాక అసలు విషయం తెలిసి వరుడు సహా అతని కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.. ఇంత దారుణమైన మోసం చేస్తావా అంటూ ఆ వధువుని చితకబాదారు. అ�