KL University: కెఎల్ యూనివర్శిటీ లేదా కేఎల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ (KLEF) నాక్ (NAAC) ప్రతినిధుల అరెస్టుపై సీబీఐ తన విచారణను కొనసాగిస్తోంది. సీబీఐ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, నాక్ తనిఖీ బృందంలో తమకు అనుకూలంగా ఉండే వారు సభ్యులుగా ఉండి, అనుకూలమైన రిపోర్టు ఇచ్చేలా కేఎల్ యూనివర్శిటీ ప్రతినిధులు కుట్రపన్నారని తెలుస్తోంది. KLEF అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్ సారథి వర్మ, నాక్ డెరైక్టర్ హనుమంతప్ప, మాజీ వైస్ చాన్సలర్ మంజునాథ…
ప్రజాప్రతినిధుల లంచాల కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. పార్లమెంటు, శాసనసభల్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.