Maruti Brezza CNG: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సేల్స్‌లో దూసుకుపోతున్న మారుతి మారో కొత్త కారును తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ కారు ఏదో కాదు.. ఇప్పటికే మార్కెట్లో మంచి పేరుగాంచిన మారుతి సుజుకి బ్రెజ్జాకు సంబంధించిన సీఎన్‌జీ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటికే పరీక్షల దశలో ఉన్న కొత్త బ్రెజ్జా మోడల్‌లో అండర్‌బాడీ సిఎన్‌జీ ట్యాంక్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మార్పు వచ్చే…