మానవ శరీరం ఒక అద్భుతం. దాని శారీరక ప్రక్రియలలో శ్వాస ఓ భాగం. ఇది మనందరి రోజువారి జీవితంలో భాగమైన సహజ ప్రక్రియ. శ్వాస ద్వారా శరీరానికి ఆక్సిజన్‌ను అందిస్తాము. అది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఒక వ్యక్తి రోజులో ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుందాం..
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, అన్ని అవయవాలు మెరుగైన ఆక్సిజన్ పొందడానికి.. శ్వాసక్రియకు సహాయపడే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం చాలా ముఖ్యం. ప్రస్తుత కాలంలో.. చాలా మంది తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా అలాంటి సమస్యల బారిన పడినట్లయితే.. సమయానికి నిపుణుల నుండి సలహా తీసుకోండి. లేదంటే.. ఇది తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది.
కరోనా కేసులు తగ్గుతున్నా తీవ్రత పూర్తిగా తగ్గిపోలేదు. కరోనా బారిన పడిన వ్యక్తులు హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నవారి సంఖ్య అధికంగా ఉన్నది. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న వారిలో అనేక అనుమానాలు కలుగుతుంటాయి. కరోనా నుంచి కోలుకుంటామా? ఈ జబ్బు తగ్గుతుందా లేదా అని తెలుసుకోవడం ఎలా అనే సందేహాలు కామన్ గా వస్తుంటాయి. కరోనా తీవ్రత రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. Read: బీజేపీకి శివసేన దగ్గరవుతుందా? ఫడ్నవిస్ వ్యాఖ్యలకు అర్ధం…
కరోనా కాలంలో మనిషి సాటి మనిషిని పట్టించుకోవడం మర్చిపోయాడు. తను ఉంటే చాలు అనుకుంటున్నాడు. పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడు చేసిన సాహసం అందరిచేత చప్పట్లు కొట్టించింది. ఓ ప్రాణికి ప్రాణం పోసింది. ఇంతకీ ఆ యువకుడు చేసిన సాహసం ఏంటో తెలుసా…. ఊపిరి ఆడక అపస్మారక స్థితిలో ఉన్న ప్రాణికి ఊపిరి అందివ్వడమే. అందులో స్పెషల్ ఏముంది అనుకుంటే పొరపాటే. Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం : వారికి…