Health News: వానకాలం వచ్చిందంటే చాలు రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జర్వాలు, జలుబు బారిన పడుతూ ఉంటాం. ఈ కాలంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌లాంటి విషజ్వరాలు ఎక్కువగా వస్తాయి. మాములు వారు అనారోగ్యం బారిన పడితే మందులు వాడుకోవచ్చు. అయితే బిడ్డలకు పాలివ్వాల్సిన బాలింతలు జ్వరం బారిన పడితే ఎలాంటి మందులు వాడాలి? ఆ సమయంలో పిల్లలకు పాలివచ్చా? లాంటి అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. బాలింతలు వాడకూడని మందులు: బాలింతలకు జ్వరం వస్తే…
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన పరిశోధనలో గర్భిణుల పాలలో పురుగుమందులు ఉన్నట్లు తేలింది. లక్నోలోని కేజీఎంయూలోని స్త్రీలు, శిశుజనన ఆసుపత్రి వైద్యులు ఈ పరిశోధన చేశారు. మేరీ క్వీన్స్ ఆసుపత్రిలో చేరిన 130 మంది శాకాహార, మాంసాహార గర్భిణులపై ఓ అధ్యయనం నిర్వహించి మాంసాహారం, శాకాహారం తీసుకునే గర్భిణుల తల్లిపాలలో క్రిమిసంహారక మందులు ఉన్నాయా అనేది పరిశీలించారు.