Home
Breaking News
Breaking News News
-
Kishan Reddy : కాంగ్రెస్‌కు 10 ఎకరాలు.. బీఆర్ఎస్కు 11 ఎకరాలు.. సైన్స్ సిటీకు మాత్రం స్థలం ఇవ్వరు
మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల సంగతి అతీగతీ లేదని, పక్క రాష్ట్రంలో 15 లక్షల ఇళ్లు కట్టారన్నారు. పార్టీ ఆఫీస్ లకు స్థలం ఉంటుంది తప్ప పేద ప్రజలకు ఇళ్లకు ఇవ్వడానికి -
Man Attack on Shopkeeper : దోశ వేయలేనన్న మహిళపై దాడి..
రోజు రోజుకు మానవత్వం అనేది ఉందా అనే సందేహం కలుగుతోంది. టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ మహిళపై దాడి చేశాడో దుర్మార్గుడు. టిఫిన్ సెంటర్ సమయం ముగియడంతో దోసెలు చేయలేనని మహిళ చెప్పడంతో కొడవలితో దాడి చేశాడు. నిందితుడు రామాయంపేట పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన మెట్టు స్వామి (38)గా గుర్తించారు. అయితే.. ఈ దాడిలో బాధితురాలు వీరమణి అనే మహిళ తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో చేతికి స్వల్ప గాయాలయ్యాయి. రామాయంపేట పోలీసులు తెలిపిన వివరాల… -
Kishan Reddy : కుటుంబ పాలన, అవినీతిపై మోడీ పోరాటం చేస్తున్నారు
8 న వరంగల్ కి ప్రధాని మోడీ వస్తున్నారని, రైల్వే శాఖకు సంబంధించి వాగన్ తయారీ యూనిట్ కి శంకుస్థాపన చేస్తారన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరానికి 2,400 వ్యాగన్ ల తయారీ.. మొదటి దశలో 521 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. -
Hyderabad Leasing Market : లీజింగ్ మార్కెట్లో ఆధిపత్య శక్తిగా హైటెక్ సిటీ
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లియర్స్ ఇండియా ప్రకారం, 2023 రెండవ త్రైమాసికంలో లీజింగ్ మార్కెట్లో హైటెక్ సిటీ ఆధిపత్య శక్తిగా ఉద్భవించింది, నగరంలోని మొత్తం లీజింగ్ కార్యకలాపాలలో 84 శాతం వాటాను ఆకట్టుకుంది. మొత్తం లీజింగ్‌లో ఫ్లెక్స్ స్పేస్ వాటా గణనీయంగా పెరగడం హైదరాబాద్ మార్కెట్లో చెప్పుకోదగ్గ ట్రెండ్లలో ఒకటి. -
Hyderabad Traffic Police : మైనర్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్
ఇటీవల ఓ మైనర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మార్నింగ్ వాక్కు వెళ్లిన ఇద్దరు మహిళల ప్రాణాలను బలిగొన్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మైనర్ డ్రైవింగ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. తల్లిదండ్రులు వారి పిల్లలను పర్యవేక్షిస్తుండాలని, మైనర్లకు వాహనాలను అప్పగించవద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు పోలీసులు. -
MLA Vinay Bhaskar : చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను అమలు చేయండి
వరంగల్ జిల్లా కాజీపేటలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలపై వరంగల్ కు వచ్చే ప్రధాని మోడీ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు డివిజన్ గా మార్చే విషయంపై మోడీ -
Church Pastor : పాస్టర్ రాసలీలలు.. చర్చికి భార్య, పిల్లలతో రావాలంటే భయమేస్తుందంటున్న గ్రామస్తులు
ఎవరికైనా సమస్యలు, కష్టాలు బాధలు ఉంటే ఎంతటివారైనా, సామన్య ప్రజలు అయినా గుడికి, మసీదులకు. చర్చిలకు వెలుతుంటారు. భక్తుల సమస్యలు పరిష్కారం కావాలని పూజారులు, మత భోదకులు ప్రార్థనలు చేస్తుంటారు. -
Singareni : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్
రామగుండం మెడికల్ కాలేజీలోని సింగరేణి కాలిరీస్‌లో కార్మికుల పిల్లలకు ప్రత్యేకంగా మెడికల్ సీట్లు రిజర్వ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 మెడికల్ సీట్లు ఉన్నాయి, -
Vikarabad Murder Case : సినిమా రేంజ్లో హత్య.. చివరికి
హత్య కేసులో 8 మందిని అరెస్టు చేసి డిమాండ్లకు తరలిస్తున్నట్లు వికారాబాద్ ఎస్పీ ఎన్ కోటిరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం రాళ్లగుడపల్లి అనుబంధ గ్రామమైన లక్ష్యనాయక్ తాండ కు చెందిన విట్టల్ హత్యను కారుతో ఢీకొట్టి హత్య చేసిన ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందుతులు ప్రయత్నించారు. అయితే.. ఈ విఠల్ మరణంపై అనుమానం ఉండటంతో -
GHMC : థీమ్ పార్క్‌గా రూపాంతరం చెందిన డంప్ యార్డ్
రాష్ట్రంలో గ్రీన్ కవర్‌ను పెంచడం, పౌరులకు ఏకకాలంలో మరిన్ని వినోద ప్రదేశాలను అందించాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంతో GHMC నగరంలోని వివిధ ప్రాంతాల్లో థీమ్ పార్కులను అభివృద్ధి చేస్తోంది. అయితే.. ఈ క్రమంలోనే.. ఒకప్పుడు చుట్టూ మురికి, చెత్తాచెదారంతో ఉండే ఈ చిన్న ల్యాండ్ ఇప్పుడు
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!