ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు విడుదలైనా సంగతి తెలిసిందే. ఇందులో ‘సంక్రాంతికి వస్తున్నా’ మూవీ ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఎంటర్టైనర్ సినిమా సంక్రాంతి బరిలో ఒక సంచలనంగా మారింది చెప్పాలి. చిన్న పెద్ద తేడా లేకుండా ఊహించని స్పందన అందుకోని భారీ వసూళ్లతో రికార్డులు సెట్ చేస్తుంది. అంతే కాదు నెవర్ బిఫోర్ బుకింగ్స్…