Experience Bramayugam only in Black and White: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. గత ఏడాది ఆయన చేసిన క్రిస్టఫర్, కన్నూర్ స్క్వాడ్, కాదల్ ది కోర్ వంటి సినిమాలు మలయాళంలో మంచి హిట్ టాక్ సంపాదించాయి. ఇక ఆయన ఇప్పుడు భ్రమ యుగం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 1960ల దశకంలోని కథగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. మలయాళ…
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ భ్రమయుగం. ఈ చిత్రానికి రాహుల్ శశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి మేకర్స్ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూనే ఉన్నారు. తాజాగా భ్రమయుగం చిత్ర యూనిట్ ఈ సినిమా సెన్సార్ అప్‌డేట్ ను అందించింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ అప్‌డేట్ ప్రకారం భ్రమయుగం రన్ టైం 140 (2 గంటల 20 నిమిషాలు) నిమిషాలు.ఈ…
‘Bramayugam’ Releasing Worldwide on February 15 2024: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా భ్రమ యుగం అనే ఒక పీరియాడిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాని మలయాళం నుంచి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సైతం రిలీజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు…
మలయాళం సూపర్ స్టార్, లెజండరీ యాక్టర్ మమ్ముట్టి గురించి అందరికీ తెలుసు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.. ఈ వయస్సులో కూడా వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. హారర్ థ్రిల్లర్ జానర్‌లో…
Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా.. మమ్ముట్టి దిగనంతవరకే.. ఆయన ఒక్కసారి పాత్రలో అడుగుపెట్టడా.. ? రికార్డులు గల్లంతే. సాధారణంగా ఒక హీరో.. ఒకలాంటి పాత్రలే చేయకూడదని.. డిఫరెంట్ డిఫరెంట్ పాత్రల్లో చూడాలనుకుంటారు.
ప్రభాస్ తో మొదలుపెడితే దుల్కర్ సల్మాన్ వరకు… నార్త్ నుంచి సౌత్ వరకు… స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు… ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపైనే పడ్డారు. మార్కెట్ పెంచుకునే ప్రాసెస్ లో మంచి కథ వినిపిస్తే చాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఈ రేస్ లో చేరడానికి రెడీ అయ్యాడు హయ్యెస్ట్ నేషనల్ అవార్డ్ విన్నర్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి. గత నాలుగు దశాబ్దాలుగా మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో…