Home
Bramayugam
Bramayugam News
-
Karan Johar: చివరికి మలయాళ దర్శకుడిని నమ్ముకున్న కరణ్ జోహార్
ఒకప్పుడు దర్శకుడిగా హిట్స్ మీద హిట్లు అందుకున్న బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, 2023 నుంచి స్టార్ కిడ్స్ను స్టార్స్‌గా మార్చే పనిలో పడి కోట్లాది రూపాయలు నష్టపోవడమే కాదు, తన తండ్రి ఎంతో కష్టపడి నిర్మించిన ‘ధర్మా ప్రొడక్షన్స్’ అనే సినిమా నిర్మాణ సంస్థలో దాదాపు 50 శాతం వాటాను సైతం అమ్ముకునే స్థితికి చేరుకున్నాడు. అంతేకాదు, రీసెంట్ టైమ్స్‌లో కరణ్, రణబీర్ కపూర్‌ను హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేసిన ఒక్క ‘బ్రహ్మాస్త్ర’… -
Mohanlal : మలయాళ సినిమా రికార్డులు తిరగరాస్తున్న మోహన్ లాల్ అండ్ సన్
మోహన్ లాల్ ఈ ఏడాది మాలీవుడ్‌కు సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు. ఎంపురన్, తుడరుమ్, హృదయం పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఒక ఎత్తేతే హండ్రెడ్ క్రోర్ కలెక్షన్స్ చూడటం మరో ఎత్తు. కానీ ఆయన పుత్రుడు ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం నింపాదిగా కెరీర్ సాగిస్తున్నాడు. ఈ ఇయర్ లో బర్రోజ్, ఎంపురన్‌లో క్యామియోలతో సరిపెట్టేసిన హృదయం హీరో ప్రణవ్ మోహన్ లాల్ లాంగ్ గ్యాప్ తర్వాత ‘డీయస్ ఈరే’ అనే హారర్… -
Star Hero : స్టార్ హీరో కొడుకు తిరిగొచ్చాడు.. ట్రైలర్ రిలీజ్ చేసాడు..
మోహన్ లాల్ ఈ ఏడాది మాలీవుడ్‌కు సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు. ఎంపురన్, తుడరుమ్, హృదయం పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఒక ఎత్తేతే హండ్రెడ్ క్రోర్ కలెక్షన్స్ చూడటం మరో ఎత్తు. కానీ ఆయన పుత్రుడు ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం నింపాదిగా కెరీర్ సాగిస్తున్నాడు. ఫ్రెండ్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ హీరోగా, ఇటు నిర్మాతగా సక్సెసై తండ్రికి అమితమైన పుత్రోత్సాహాన్ని ఇస్తుంటే ప్రణవ్ మాత్రం కెరీర్ కాదు పర్సనల్ లైఫ్… -
Bramayugam : ఓటీటీలోకి వచ్చేసిన ‘భ్రమయుగం’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మూవీ సినిమా ‘భ్రమయుగం’. వివిధ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.సరికొత్త కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. విభిన్న కథలు ఎంచు కోవడంలో మమ్ముట్టి ఎప్పుడూ ముందుంటారు. గతంలో కూడా ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇక సరికొత్త కథాంశంతో రూపొందిన ‘భ్రమయుగం’ సినిమా ఇప్పుడిక ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. రిలీజైన మూడు వారాలకే ఈ సినిమా… -
Bramayugam: మమ్ముట్టి నట బీభత్సం.. ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎందులో చూడాలంటే?
Bramayugam to Stream on SonyLIV from March 15: ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ భ్రమయుగం. ఆయన గత సినిమాలు కన్నూర్ స్క్వాడ్ వంద కోట్లు మరియు కాథల్ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టగా భ్రమయుగం టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ రేకెత్తించాయి. ఇక ఎక్స్‌పరిమెంటల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భ్రమయుగం ఎంతగానో ఆకట్టుకుంది. పూర్తి బ్లాక్ అండ్ వైట్ ఫార్మట్‌లో కేవలం మూడు పాత్రలతో తెరకెక్కిన… -
Bramayugam OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ సూపర్ స్టార్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే?
మలయాళ సూపర్ స్టార్ హీరో మమ్ముట్టి లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ అయింది. టాలీవుడ్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు… ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. గతనెలలో విడుదలైన మలయాళ సినిమాలు… -
Malaylam Hits: నాలుగు వారాల్లో నాలుగు బ్లాక్‌బస్టర్లు.. మల్లూవుడా మజాకా!
February Malayalam Movies are Back to Back Blockbusters: టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాల సందడి తగ్గింది. తమిళ్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.దానికి తగ్గట్టే ఫిబ్రవరి అంటే అన్ సీజన్ కావడంతో ఈ టైం లో హిట్ కొట్టే సినిమాలు చాలా తక్కువ. అయితే ఇదే సీజన్లో వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇస్తోంది మల్లూవుడ్. నాలుగు వారాల్లో నాలుగు సూపర్ హిట్ సినిమాలని ఆడియన్స్ కి అందించింది. ఈ ఫిబ్రవరిలో… -
February Films: జోష్ లో మల్లువుడ్.. నిరాశలో టాలీవుడ్
February Films of Malayalam Became Super hits: ఓటీటీ పుణ్యమా అని లాక్ డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలకు అలవాటయ్యారు. ఇప్పుడు మలయాళ సినిమాలను సైతం హైదరాబాద్ లో అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య సిటీలలో రిలీజ్ చేసేందుకు మలయాళం మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాకి టాక్ బావుందంటే తెలుగు ప్రేక్షకులు సైతం సబ్ టైటిల్స్ తో ఆ సినిమా చూసేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం… -
Bramayugam : భారీ ధరకు సేల్ అయిన మమ్ముట్టి భ్రమయుగం ఓటీటీ రైట్స్..
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. ఈ మూవీ డిఫరెంట్ ఎక్స్‌పరిమెంటల్ మూవీగా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. బ్లాక్ అండ్ వైట్ ఫార్మెట్‌లో కేవలం మూడు పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.9 రోజుల్లోనే ఇరవై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో వారం ఆలస్యంగా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 23న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో కూడా ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్… -
Bramayugam: సితార ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు ‘భ్రమయుగం’.. తెలుగులో ఆరోజే రిలీజ్
Bramayugam will be releasing in Telugu on 23rd February by Sithara Entertainments: లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘భ్రమయుగం’ తెలుగులో ప్రతిష్టాత్మక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఫిబ్రవరి 23న విడుదల కానుంది. కొందరు నటులు తమ నటనా నైపుణ్యంతో భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అటువంటి లెజెండరీ…
తాజావార్తలు
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!