ప్రభాస్ తో మొదలుపెడితే దుల్కర్ సల్మాన్ వరకు… నార్త్ నుంచి సౌత్ వరకు… స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు… ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపైనే పడ్డారు. మార్కెట్ పెంచుకునే ప్రాసెస్ లో మంచి కథ వినిపిస్తే చాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఈ రేస్ లో చేరడానికి రెడీ అయ్యా�