శరీరంలోని కణాల అసాధారణ పెరుగుదల పలు రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. వాటిల్లో ఒకటి బ్రెయిన్ క్యాన్సర్. మెదడులోని కణాల అసాధారణ పెరుగుదల దీనికి కారణం అవుతుంది. ఇది మెదడులో కణితుల పెరుగుదలకు దారితీస్తుంది. ప్రాధమిక మెదడు కణితులు బ్రెయిన్ లోనే పుట్టుకొస్తాయి. ద్వితీయ కణితులు శరీరంలోని ఇతర భాగాల నుంచి మెదడుకు వ్యాపిస్తాయి. బ్రెయిన్ క్యాన్సర్ కు గురైన వ్యక్తుల్లో తలనొప్పి, మూర్ఛలు, దృష్టి సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, వికారం, వాంతులు వంటివి సాధారణ లక్షణాలు…
రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లో ప్రసిద్ధ ఆడపులి "ఆరోహెడ్" మరణించింది. ఆరోహెడ్ వయసు దాదాపు 11 సంవత్సరాలు. ఇది ఫిబ్రవరి 2014లో జన్మించిందని అధికారులు తెలిపారు. ఆరోహెడ్, రణథంబోర్ పార్క్‌లోని ప్రసిద్ధ ఆడపులి 'మచ్లి' కుటుంబానికి చెందినది. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆరోహెడ్ బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరణించింది.
World Brain Tumor Day : దీర్ఘకాలంగా తలనొప్పి, వాంతులు, మూర్ఛలు, చెవుల్లో ధ్వని అనేక ఇతర లక్షణాల తర్వాత కూడా మీరు అజాగ్రత్త తలపై కణితి భారాన్ని పెంచుతోంది.
తన కూతురికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని అల్లాడిపోయింది ఓ తల్లి.. ఉండేది అద్దె కొంపలో.. రెక్క ఆడితేగానీ డొక్కాడని పరిస్థితి.. ఈ సమయంలో తనకు పుట్టిన బిడ్డకు బ్రెయిన్ ట్యూమర్ అని తేలింది.. అప్పటికే అప్పులు చేసి దాదాపు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు ఆ పేద దంపతులు.. అయినా, ఆ చిన్నారికి నయం కాలేదు.. దానికి తోడు ఆ చిన్నారికి చికిత్సచేయించలేని తన ఆర్థిక పరిస్థతి ఆమెను వెక్కరించింది.. దీంతో, ఆత్మహత్యకు పాల్పడిన ఘటన…