Brain Stroke: మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా రక్తనాళం పగిలిపోయినప్పుడు సంభవించే తీవ్రమైన పరిస్థితి బ్రెయిన్ స్ట్రోక్ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మెదడు కణాలు చనిపోతాయని, శరీరంలోని అనేక భాగాలపై నియంత్రణ కోల్పోవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 15 మిలియన్ల మంది ఈ బ్రెయిన్ స్ట్రోక్‌లతో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు…
Vitamin D Foods: మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో విటమిన్ D అధికంగా ఉండే ఆహారాలు సహాయపడతాయి. మానసిక స్థితి, జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరును ప్రభావితం చేసే సెరోటోనిన్ ఇంకా డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి మద్దతు ఇవ్వడం ద్వారా మెదడు అభివృద్ధితో పాటు పనితీరులో విటమిన్ D కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెదడులోని కణాలను దెబ్బతినకుండా రక్షించే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. తక్కువ స్థాయిలో విటమిన్ D కలిగి…
తీవ్ర తల గాయాలు ప్రమాదాలను తగ్గించేందుకు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు అరేటే హాస్పిటల్స్ ఓ మంచి కార్యక్రమం చేపట్టింది. 'వరల్డ్ హెడ్ ఇంజ్యూరీ డే' అవగాహన దినోత్సవం సందర్భంగా "తల కోసం ముందుచూపు – హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దక్కుతాయి" అనే సమాజహితం కార్యక్రమాన్ని నిర్వహించింది.
Mobile Addiction: ప్రస్తుత జీవిత శైలిలో మొబైల్ ఫోన్ చాలామందికి ఆరో ప్రాణంగా మారిపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గరినుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌ను వదలడం లేదు. కొందరైతే పడుకునేటప్పుడు కూడా దిండు కింద లేదా పక్కన ఫోన్ పెట్టుకొని నిద్రపోతారు. అయితే, ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రతికూలతలను ఎదురుకుంటారో చూద్దాం. చాలా మంది ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్‌పై భయపడతారు. సోషల్ మీడియాలో ఫార్వర్డ్…
Alzheimer: బాధను మరిపించే మతి మరుపు కొందరికి వరం అయితే.. మరికొందరికి మాత్రం మనిషికి శాపం. మరీ ముఖ్యంగా, మధ్యవయసు వారిలో వెలుగు చూసే ఈ తీవ్ర మతిమరుపు సమస్య అల్జీమర్స్. అంతవరకు గడిపిన జీవితాన్ని, పరిసరాలను, ఆఖరికి తమకు ప్రాణమైన కుటుంబ సభ్యులను కూడా మర్చిపోవాల్సి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. నిజానికి అల్జీమర్స్ కు సరైన చికిత్స లేదు. దాని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే మన చేతిలో ఉంది. ఈ తరుణంలో…
Olive Oil Health Benefits: ఆలివ్ నూనె శతాబ్దాలుగా అనేక ప్రాంతాలలో వంటకాలలో ప్రధానమైనది. దాని గొప్ప రుచి, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ఈ ఆలివ్ నూనె కేవలం రుచికరమైనది మాత్రమే కాదు. మన శరీరానికి కూడా చాలా మంచిదని పరిశోధనలో తేలింది. ఆలివ్ నూనె యొక్క వివిధ ఆరోగ్య ప్రయోజనాలను, దానిని మీ ఆహారంలో చేర్చడాన్ని మీరు ఎందుకు పరిగణించాలో చూద్దాం. గుండె ఆరోగ్యం: ఆలివ్ నూనె అత్యంత ప్రసిద్ధ ప్రయోజనాల్లో ఒకటి గుండె…
Deep Sleep: నిద్ర అనేది మానవ శరీరానికి చాలా అవసరం. మన దినచర్యలో భాగం. నిద్ర మన శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితుల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. శరీరం నిద్రలో ఉన్నప్పుడు కూడా మెదడు చురుకుగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. ఇదిలా ఉంటే గాఢ నిద్ర తగ్గే కొద్ది పక్షవాతం, అల్జీమర్స్ వ్యాధితో పాటు మతిమరుపు సమస్యలు పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ యొక్క మెడికల్ జర్నల్ అయిన న్యూరాలజీలో…
Poor oral hygiene could decline brain health: మీరు నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం లేదా..? అయితే మీ మెదడు ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. తాజాగా ఓ అధ్యయనం సూచించింది ఇదే. నోటి శుభ్రంగా ఉంచుకోకపోతే ఇది మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్లు ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ 2023లో సమర్పించిన ఓ నివేదిక వెల్లడించింది. ప్రాథమిక పరిశోధన ప్రకారం నోటి పరిశుభ్రత మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉంది.