Brahmastra: బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త-పార్ట్ 1’పై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులో ఈ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు. రణబీర్ పూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ మూవీ సెప్టెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ చిత్రం పలు వెబ్ సైట్లలో స్ట్రీమింగ్ అవుతుండటం చిత్రబృందాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. దీనిపై స్టార్ ఇండియా సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని అనధికారికంగా…
Brahmastra: ప్రస్తుతం బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వడం సినీ, రాజకీయ రంగాలలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో బ్రహ్మాస్త్ర రాజకీయంపై చర్చ నడుస్తోంది.
rahmastra Pre Release Event:బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బ్రహ్మస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రణ్ బీర్ కపూర్ ని పెళ్ళాడిన ఆలియా భట్ గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రకటించిన వెంటనే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆలియా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రచారంలో ఆలియా పాల్గొనవలసి ఉంది. ఇది కాకుండా రెడ్ చిల్లీస్ పతాకంపై షారూఖ్ భార్య గౌరీఖాన్ తో కలసి ఆలియా నిర్మిస్తున్న ‘డార్లింగ్స్’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందు థియేటర్ రిలీజ్ అనుకున్నప్పటికీ ప్రస్తుతం…
టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ‘బాహుబలి’ బాలీవుడ్‌కు ఇన్‌స్పిరేషన్ ఇచ్చినట్లుంది. అందుకే బాలీవుడ్‌లో చాన్నాళ్లకు సోషియో ఫాంటసీ మూవీ వస్తోంది. ఆ సినిమానే బ్రహ్మాస్త్ర. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తెలుగులో ఈ మూవీ ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాను బాహుబలి తరహాలో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. తెలుగులో తొలి భాగానికి శివ అని…