‘ఎం. ఎస్. థోని, సంజు, నీరజ్, చిచ్చోరే’ వంటి చిత్రాలను నిర్మించిన సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్. అయితే ఈ సంస్థ ఇకపై స్టార్ స్టూడియోస్ గానే వ్యవహరించబోతోందని తాజా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సరికొత్త ప్రయాణంలో మరింత అగ్రెసివ్ గా సంస్థ ముందుకు సాగబోతోంది. థియేట్రికల్ రిలీజ్ తో పాటు డైరెక్ట్ డిజిట
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం “బ్రహ్మాస్త్ర”. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, మరియు నాగార్జున అక్కినేని వంటి తారాగణంతో ఈ చిత్రం 5 భారతీయ భాషలలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన హీరో ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చ