Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఫేస్ కాదు.. ఆయన పేరు విన్నా కూడా పెదాల్లో చిరునవ్వు వస్తుంది. ఇప్పుడంటే వయసు మీద పడడంతో చాలా ప్రత్యేకమైన పాత్రలు చేసి మెప్పిస్తున్నాడు కానీ, ఒకానొక సమయంలో ఆయన లేని సినిమా ఉండేది కాదు అంటే అతిశయోక్తి లేదు.