తెలుగు తెరపై ఎప్పుడూ రొటీన్ మాస్ మసాలా చిత్రాలే కాకుండా, అప్పుడప్పుడు కొన్ని విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలు వస్తుంటాయి. అలాంటి కోవకే చెందిన సినిమా “గుర్రం పాపిరెడ్డి”. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ‘డార్క్ కామెడీ’ అనే వైవిధ్యమైన జోనర్‌లో తెరకెక్కింది. ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం…