Brahmanandam Cameo in Ram Charan Game Changer: ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్‌తో చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఓల్డ్ లుక్‌లో పొలిటిషియన్‌గా, యంగ్ లుక్‌లో కలెక్టర్‌గా…