దళితులంటే ముందునుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చిన్న చూపే అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సీఎం జగన్ హామీ ఇచ్చి.. అమలు చేశారన్నారు. జనవరి 8 నుంచి 19 వరకూ మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తాం అని మంత్రి కాకాని తెలిపారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నేతల సమావేశం జరిగింది.…