Supriya Yarlagadda Comments on Nagarjuna: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరే ను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్న క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత సుప్రియ యార్లగడ్డ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో ట్రెండీ కంటెంట్ చేయడంలో ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు ? అని ఆమెను అడిగితే…